Telangana: హనుమకొండ సభకు సైకిల్ యాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి | Telugu Oneindia

2022-05-06 132

Telangana: Congress Party PCC President Revanth Reddy flagged off the party leaders' cycle ride to the Rahul Gandhi meeting to be held at Hanumakonda | కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహించనున్న రాహుల్ గాంధీ సభకు ఆ పార్టీ నేతల సైకిల్ యాత్ర ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గీతా రెడ్డి, అనిల్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

#Telangana
#RevanthReddy
#RahulGandhi

Videos similaires